హైదరాబాద్: 28°C
భక్తి

జూలై 14: మంగళవారం పంచాంగం

శ్రీ పరాభవ నామ సంవత్సరం; ఉత్తరాయణం; గ్రీష్మరుతువు, నిజ జ్యేష్ఠ మాసం, బహుళ పక్షం అమావాస్య: సా.4:07 తదుపరి ఆషాఢ శుక్ల పక్ష పాడ్యమి; పునర్వసు: రా2:16 తదుపరి పుష్యమి; వర్జ్యం: మ.3:03-4:33 వరకు అమృత ఘడియలు: రా.12-1:31 వరకు; దుర్ముహూర్తం: ఉ.8:11-9:03 వరకు; తిరిగి రా.10:58 నుంచి 11:42 వరకు రాహుకాలం: సా.3 నుంచి 4:30 వరకు సూర్యోదయం: ఉ.5:36; సూర్యాస్తమయం: సా.6:34; వట సావిత్రి వ్రతం.