హైదరాబాద్: 28°C
భక్తి

UAEలో కేరళ వ్యక్తికి రూ.78 కోట్ల జాక్‌పాట్‌

కేరళకు చెందిన సునీల్‌కుమార్‌ సదాశివన్‌ UAEలో జాక్‌పాట్‌ కొట్టారు. UAE లాటరీలో ఆయన 3 కోట్ల ఏఈడీ (రూ.78 కోట్లకుపైగా) గెలుచుకున్నారు. UAE లాటరీ చరిత్రలో ఈ గ్రాండ్ ప్రైజ్‌ను గెలుచుకున్న రెండో వ్యక్తిగా నిలిచారు. అక్కడ మెయింటెనెన్స్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్న ఆయన లాటరీ నంబర్‌ ఎంపికలో వినూత్న పంథా అనుసరించారు.