AP: తిరుమలలో రేపు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన ధర్మకర్తల మండలి సమావేశం నిర్వహించనున్నాడు. సమావేశంలో 62 అజెండా అంశాలపై చర్చించనున్నారు. ఒంటిమిట్టలో 100 గదుల నిర్మాణానికి టెండర్ల ఆహ్వానంపై, కాంట్రాక్టు కార్మికులకు జీతాల చెల్లింపు విధానంపై, కుమారధార, పసుపుధార మధ్య డబుల్ లైన్ బ్రిడ్జి నిర్మాణంపై, తాతయ్య గంగమ్మ ఆలయాల అభివృద్ధికి నిధుల జారీపై చర్చించే అవకాశం ఉంది.
భక్తి
తిరుమలలో రేపు టీటీడీ ధర్మకర్తల మండలి భేటీ


