నంద్యాలలో మాల మహానాడు నేషనల్ సెక్రటరీ రత్నాకర్ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు సమావేశమై ఎస్సీ వర్గీకరణను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వర్గీకరణకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎస్సీ వర్గీకరణకు మద్దతిస్తున్న రాజకీయ పార్టీలకు రానున్న ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని రత్నాకర్ అన్నారు.
వార్తలు
VIDEO: 'ఎస్సీ వర్గీకరణ రద్దు చేయాలి'


