నంద్యాల ఎస్పీ సునీల్ షెరాన్ సోమవారం ఉయ్యాలవాడ గ్రామాన్ని సందర్శించి గ్రామస్థులతో సరదాగా ముచ్చటించారు. స్థానిక సంత మార్కెట్ వద్ద ప్రజలతో మాట్లాడి గ్రామ పరిస్థితులను తెలుసుకుని, పులిగీతం ఆటను డీఎస్పీ శ్రీనివాసులు, ఎస్సైలతో కలిసి పరిశీలించారు. గ్రామంలో కక్షలు, కార్పణ్యాలు లేకుండా ప్రశాంత వాతావరణంలో జీవించాలని ప్రజలకు సూచించారు.
వార్తలు
ఉయ్యాలవాడలో ప్రజలతో మమేకమైన ఎస్పీ


