హైదరాబాద్: 28°C
వార్తలు

సర్వేయర్లకు కలెక్టర్ సూచనలు

JGL: జిల్లా కలెక్టరేట్‌లో లైసెన్స్డ్ సర్వేయర్లకు నక్ష, రీ-సర్వే పనులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎంపికైన197 మంది సర్వేయర్లు విధుల్లో పాల్గొనాలని కలెక్టర్ బి. సత్యప్రసాద్ సూచించారు. జూలై 20లోపు హాజరుకాకపోతే లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించారు. విధులు, గౌరవ వేతనాల గురించి వివరించారు.