హైదరాబాద్: 28°C
వార్తలు

కోడిపందాలు.. నలుగురు అరెస్ట్

CTR: కోడిపందాలు ఆడుతున్న నలుగురిని అరెస్టు చేసినట్టు ఎస్సై రమేష్ సోమవారం తెలిపారు. అన్నేమ్మగారి పల్లె పంచాయతీ పరిధిలో ఉన్న ఓ గుట్ట వద్ద కోడిపందాలు జరుగుతున్నట్టు సమాచారం అందింది అన్నారు. దీంతో సిబ్బందితో కలిసి దాడి చేశామన్నారు. పందాలు ఆడుతున్న నలుగురిని అరెస్టు చేసి, రూ.3250 నగదు, రెండు కోడి పుంజులను స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు.