హైదరాబాద్: 28°C
వార్తలు

విద్యుత్ షాక్ తగిలి వ్యక్తి మృతి

NRML: కడెం మండలంలోని పెద్దూర్ గ్రామానికి చెందిన జీల నాగరాజు 46 అనే వ్యక్తి ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి మృతి చెందాడు. సోమవారం ఉదయం తమ వ్యవసాయ భావి వద్ద విద్యుత్ మోటర్ రిపేర్ చేస్తుండగా కరెంట్ షాక్ తగిలి బావిలో పడి నీటిలో మునిగిపోయాడు. ఇది గమనించిన స్థానికులు నాగరాజును కాపాడేలోపే అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.