NRML: నిర్మల్ శాంతినగర్ 12వ వార్డులో కొనసాగుతున్న SIR ప్రక్రియను సోమవారం నిర్మల్ అర్బన్ తహశీల్దార్ రాజు పరిశీలించారు. SIR ఫారాల పంపిణీ, స్వీకరణ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎప్పటికప్పుడు వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని అధికారులకు సూచించారు. ఆయన వెంట కౌన్సిలర్ రాఘవేంద్ర చారి, తదితరులు ఉన్నారు.
వార్తలు
SIR ప్రక్రియను పరిశీలించిన తహసీల్దార్


