PDPL: 5వ తెలంగాణ రాష్ట్ర పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్-2026 క్లస్టర్-ఏ పోటీల్లో కాళేశ్వరం జోన్ 48 పతకాలు సాధించడం అభినందనీయమని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా అన్నారు. విజేతలను అభినందిస్తూ ప్రతిభ కలిగిన పోలీస్ క్రీడాకారులను ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తామని తెలిపారు. కాళేశ్వరం జోన్ 8 స్వర్ణ, 16 రజత, 24 కాంస్య పతకాలతో మొత్తం 48 పతకాలు సాధించింది.
వార్తలు
VIDEO: కాళేశ్వరం జోన్‌కు 48 పతకాలు


