హైదరాబాద్: 28°C
వార్తలు

సెల్ఫ్ డిఫెన్స్ కోచ్‌లకు దరఖాస్తుల ఆహ్వానం

SRCL: జిల్లాలోని 11 పీఎం శ్రీ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థినులకు ఆత్మరక్షణ శిక్షణ ఇచ్చేందుకు సెల్ఫ్ డిఫెన్స్ కోచ్‌ల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా యువజన, క్రీడల అధికారి ఎ. రాందాస్ తెలిపారు. కరాటే, కుంగ్ఫూ, జూడో, కళారిపాయట్టు విభాగాల్లో అనుభవం ఉన్న 21–45 ఏళ్ల అభ్యర్థులు జూలై 14–16 తేదీల్లో అవసరమైన ధ్రువపత్రాలతో హాజరు కావాలన్నారు.