హైదరాబాద్: 28°C
వార్తలు

సీసీ రోడ్డు‌కి భూమిపూజ

KNR: నగరంలో మౌలిక వసతుల అభివృద్ధికి నగరపాలక సంస్థ చేపడుతున్న కార్యక్రమాల్లో భాగంగా 10వ డివిజన్‌లోని కోతిరాంపూర్ గిద్దెపెరుమండ్ల గుడి సమీపంలో రూ.10 లక్షల మున్సిపల్ సాధారణ నిధులతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు సోమవారం నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ భూమిపూజ నిర్వహించారు.