హైదరాబాద్: 28°C
వార్తలు

వంకపై వంతెన నిర్మించాలని సీపీఐ ధర్నా

KRNL: ఆస్పరి (మం) యాటకల్లు సమీపంలో వంకపై వంతెన నిర్మించాలని డిమాండ్ చేస్తూ.. సీపీఐ ఆధ్వర్యంలో ఎంపీడీవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ప్రజల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నందున వెంటనే వంతెన నిర్మాణ పనులు చేపట్టాలని సీపీఐ మండల కార్యదర్శి విరుపాక్షి అధికారులను కోరారు. సమస్యను పరిష్కరించడంలో ఆలస్యం చేయకుండా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.