PLD: సత్తెనపల్లి బార్ అసోసియేషన్ కార్యాలయాన్ని ఏపీ రాష్ట్ర సమాచార శాఖ కమిషన్ ఛైర్మన్ వీ.శ్రీనివాసరావు నేడు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయనను స్థానిక న్యాయవాదులు సాదరంగా ఆహ్వానించి, ఘనంగా సన్మానించారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి, నిరంతరం ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నందుకు ఆయనను అభినందించారు.
వార్తలు
ఘనంగా ఏపీ సమాచార కమిషన్ ఛైర్మన్ సన్మానం


