NRML: లక్ష్మణచంద మండలం పీచర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థులు రూ.45 వేల విలువైన క్రీడా దుస్తులను 100 మంది విద్యార్థులకు సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ తిప్పని రాజేశ్వర్ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని, క్రమశిక్షణతో ముందుకు సాగాలని సూచించారు.
వార్తలు
విద్యార్థులకు క్రీడా దుస్తుల పంపిణీ


