హైదరాబాద్: 28°C
వార్తలు

SIR గడువు పెంచాలని సీపీఐ వినతి

KRNL: SIR గడువును మూడు నెలలు పొడిగించాలని కోరుతూ.. ఎమ్మిగనూరులో సీపీఐ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో ఆందోళన నిర్వహించారు. నాయకులు ర్యాలీగా తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని డిప్యూటీ తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. ఓటర్ల జాబితాలో పేర్లు, చిరునామాల లోపాలు అధికంగా ఉన్నందున గడువు పొడిగించాలని వారు డిమాండ్ చేశారు.