ELR: జిల్లా DPROగా ఉన్నత బాధ్యతలు స్వీకరించిన దుర్గాప్రసాద్‌ను పోలవరం ప్రాజెక్టు వద్ద ఏలూరు, పోలవరం ప్రాంతాల ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలకు ప్రభుత్వ సమాచారాన్ని వేగంగా, పారదర్శకంగా చేరవేసేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు.
వార్తలు
DPROగా బాధ్యతలు చేపట్టిన దుర్గాప్రసాద్


