హైదరాబాద్: 28°C
వార్తలు

రైతులంటే చంద్రబాబుకు కక్ష: అంబటి

AP: అమరావతి రైతుల సమస్యలు విన్నామని మాజీమంత్రి అంబటి రాంబాబు తెలిపారు. పోలీసులను అడ్డుపెట్టుకుని రైతుల పొలాలు లాక్కున్నారని ఆరోపించారు. 'రైతులంటే చంద్రబాబుకు కక్ష. రైతులకు ఎకరాకు రూ.10 కోట్ల పరిహారం ఇవ్వాలి. రైతులకు వైసీపీ అండగా ఉంటుంది' అని అంబటి హామీ ఇచ్చారు.