హైదరాబాద్: 28°C
వార్తలు

ఆ రాష్ట్ర సీఎంకు రూ.100కోట్ల నోటీసు

జమ్మూకశ్మీర్‌ సీఎం ఒమర్ అబ్దుల్లాకు బీజేపీ నాయకులు పరువు నష్టం నోటీసులను పంపారు. తమ పార్టీకి నష్టం కలిగించేలా మాట్లాడినందుకు ఏడు రోజుల్లో బహిరంగ క్షమాపణ చెప్పాలని.. లేదంటే రూ.100 కోట్లు చెల్లించాలని నోటీసుల్లో పేర్కొన్నారు. తన ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ NCPకి చెందిన ఒక్కో ఎమ్మెల్యేకు రూ.20-30 కోట్లు ఇచ్చేందుకు బీజేపీ సిద్ధమైందని సీఎం ఆరోపించారు.