హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: రైల్వే ప్రయాణికుడికి అస్వస్థత..MGM ఆస్పత్రికి తరలింపు..!

HNK: విశాఖపట్నం–లింగంపల్లి కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న ఓ వృద్ధుడు HNK జిల్లా కాజీపేట జంక్షన్ వద్ద అస్వస్థతకు గురికావడంతో రైల్వే సిబ్బంది అత్యవసర సేవలకు సమాచారం అందించారు. అంబులెన్స్ సిబ్బంది వెంటనే స్పందించి ప్రాథమిక చికిత్స, ఆక్సిజన్ అందించారు. అనంతరం బాధితుడిని మెరుగైన వైద్యం కోసం ఎంజీఎం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.