హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రజా సమస్యల పోరాటాలపై నిరంతరం కృషి

BDK: మాజీ రాజ్యసభ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వి. హనుమంతరావు చేపట్టిన మౌన దీక్ష కార్యక్రమానికి నేడు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు దేవి ప్రసన్న హాజరయ్యారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న ఉద్యమాలకు పూర్తి మద్దతు ప్రకటించారు. కాంగ్రెస్ నాయకులు ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ ప్రజల పక్షాన నిలబడతామన్నారు.