JN: పాలకుర్తి మండలం రాఘవపురం బస్టాండ్ సమీపంలో సోమవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సిమెంట్ లోడ్‌తో వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్‌కు గాయాలు కాగా, స్థానికులు వెంటనే స్పందించి అతడిని బయటకు తీశారు. అనంతరం చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రమాద విషయం తెలుసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
వార్తలు
సిమెంట్ లారీ బోల్తా.. డ్రైవర్‌కు గాయాలు


