SKLM: కాశీబుగ్గలో గొర్రెల కాపరి దానయ్య మృతికి కారణమైన బైక్ మృతి కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఈ ఘోరానికి కారణమైన వ్యక్తి వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ అని పోలీసులు గుర్తించారు. ప్రమాదం జరిగిన రోజు రాత్రి ఆరవ్ బైక్‌లో పెట్రోల్ పోయించుకున్నట్లు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.
వార్తలు
మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడే నిందితుడు


