హైదరాబాద్: 28°C
వార్తలు

'ఓటర్ జాబితాలో వివరాలను నమోదు చేసుకోవాలి'

ADB: అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమంలో పాల్గొని తమ వివరాలను నమోదు చేయాలని మండల రెవెన్యూ అధికారి నాగోల్ రావు తెలిపారు. సోమవారం బోథ్ మండల కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడారు. ఓటర్లందరూ ఎన్యూమరేషన్ ఫారంలో తమ వివరాలను నమోదు చేసి బీఎల్ఓలకు అందజేయాలని సూచించారు. EO అశోక్, BLO స్వప్న, రాజు, ప్రవీణ్ కుమార్ తదితరులున్నారు.