HYD: తెలంగాణలో నామినేటెడ్ పదవుల భర్తీపై కాంగ్రెస్ హైకమాండ్ ఫోకస్ పెంచింది. ఈ నెల 15, 16 తేదీల్లో పార్టీ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సమక్షంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సమావేశమై తుది నిర్ణయం తీసుకొనే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
వార్తలు
నామినేటెడ్ పదవులపై మీనాక్షి కసరత్తు


