హైదరాబాద్: 28°C
వార్తలు

రేపే ESIC ప్రాజెక్టుల ప్రారంభోత్సవం

TG: HYDలోని సనత్‌నగర్ ESIC ఆసుపత్రి నుంచి దేశవ్యాప్తంగా రూ.668 కోట్ల వ్యయంతో చేపట్టిన 7 కీలక ఆరోగ్య ప్రాజెక్టులను రేపు కేంద్రమంత్రి డా.మన్‌సుఖ్ మాండవీయ ప్రారంభించనున్నారు. ఇక్కడ రూ.211.13 కోట్ల వ్యయంతో నిర్మించిన నూతన OPD విభాగాన్ని కేంద్రమంత్రి స్వయంగా ప్రారంభించనుండగా.. దేశంలోని మిగిలిన 6 ప్రాజెక్టులను వర్చువల్‌గా దేశానికి అంకితం చేయనున్నారు.