NTR: సీఎం చంద్రబాబు ముంబయి పర్యటన ముగించుకుని ప్రత్యేక విమానంలో గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. ముంబయిలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో కుడి భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను ఆయన పరామర్శించారు. అనంతరం గన్నవరం చేరిన సీఎంకు అధికారులు స్వాగతం పలికారు.
వార్తలు
గన్నవరం చేరుకున్న సీఎం..!


