హైదరాబాద్: 28°C
వార్తలు

విద్యుత్ ప్రధాన వైర్లకు వేలాడుతున్న పచ్చని పాదులు

SKLM: సారవకోట మండలం బొంతు జంక్షన్ ప్రధాన విద్యుత్ లైన్ పై పచ్చని పాదులు వేలాడుతున్నాయి. ఎంతో ప్రమాదకరమని తెలిసినా విద్యుత్ శాఖ అధికారులు నిర్లక్ష్యానికి మచ్చు తునక అని పలువురు బాహాటముగా విమర్శిస్తున్నారు. ఏ క్షణంలో ఏ ప్రమాదం జరుగుతుందోనని ఆ ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు.