హైదరాబాద్: 28°C
వార్తలు

తర్లువాడ గ్రామ రైతులు ఆందోళన

VSP: ఈ రోజు ఉదయం ఆనందపురం మండలంలో తర్లువాడ గ్రామ రైతులుకు నష్టపరిహారం ప్రభుత్వం చెలించకుండా సమావేశంకు ఏర్పాటు చెయ్యడానికి వెళ్తున్న సీపిఎం నాయకులుకు పోలీసులు అడ్డుకున్నారు. తర్లువాడ గ్రామంలో రైతులు, కూటమి ప్రభుత్వం పై మండిపడ్డారు.