వెదురు నారతో తయారుచేసిన దుస్తులు, బెడ్‌షీట్లు శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరిస్తూ వేసవిలో చల్లగా, శీతాకాలంలో వెచ్చగా ఉంచుతాయి. ఇందులోని సిలికా, యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని మృదువుగా ఉంచడమే కాకుండా, 'బాంబూకున్' అనే మైక్రోబియల్ ఏజెంట్ వల్ల క్రిములు, అలర్జీలను దరిచేరనీయవు. చెమట, తడి వాసన రాకుండా అడ్డుకునే ఈ సహజ యాంటీ బ్యాక్టీరియల్ ఉత్పత్తులు సుఖనిద్రకు తోడ్పడతాయి.
ఆరోగ్యం
వెదురు దుస్తుల వల్ల ఉపయోగాలివే!


