ఎడ్జ్‌బాస్టన్ స్టేడియంలో టీమిండియా మాజీ కెప్టెన్ MS ధోనీ సందడి చేశాడు. భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న వన్డే మ్యాచ్‌ను చూడటానికి ధోనీ స్వయంగా స్టేడియానికి విచ్చేశాడు. ఈ సందర్భంగా ధోనీ స్టేడియంలో ఓ చిన్నారి అభిమానితో సరదాగా ముచ్చటిస్తూ.. పాప్‌కార్న్ తింటున్న ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
క్రీడలు
ఎడ్జ్‌బాస్టన్‌లో MS ధోనీ సందడి


