టీమిండియాతో తొలి వన్డేలో ఇంగ్లండ్ 47.5 ఓవర్లలో 258 పరుగులకు ఆలౌటైంది. బెథల్(14), డకెట్(43) తొలి వికెట్‌కు 61 పరుగులు జోడించారు. గుర్నూర్ ఒకే ఓవర్లో వీరిద్దరినీ ఔట్ చేసి షాకిచ్చాడు. ఒక దశలో 80 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ క్రమంలో రూట్(76*), డాసన్(68) 121 పరుగులు జోడించి ఆదుకున్నారు. అక్షర్ 4, ప్రసిద్ధ్, గుర్నూర్ తలో 2 వికెట్లు తీశారు.
క్రీడలు
ENG vs IND: ఇంగ్లండ్ ఆలౌట్


