ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో హ్యారీ బ్రూక్ వికెట్ పడగొట్టడం ద్వారా జస్‌ప్రీత్ బుమ్రా వన్డేల్లో 150 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు. ఈ ఘనత సాధించిన 10వ భారత బౌలర్‌గా బుమ్రా నిలిచాడు. అలాగే, వన్డేల్లో వేగంగా 150 వికెట్లు తీసిన భారత బౌలర్ల జాబితాలో 4605 బంతులతో మూడో స్థానంతో నిలిచాడు. ఈ జాబితాలో షమీ (4070), కుల్దీప్(4513) మొదటి రెండు స్థానాల్లో ఉన్నారు.
క్రీడలు
బుమ్రా.. అరుదైన రికార్డ్


