హైదరాబాద్: 28°C
క్రీడలు

IND vs ENG: చెలరేగుతున్న భారత్ బౌలర్లు

తొలి వన్డేలో భారత బౌలర్ల ధాటికి ఇంగ్లండ్ 16.4 ఓవర్లలో 80 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఇంగ్లండ్ ఓపెనర్లు బెథల్(14), డకెట్(43) తొలి వికెట్‌కు 61 పరుగులు జోడించారు. అయితే, గుర్నూర్ ఒకే ఓవర్లో వీరిద్దరినీ పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాతి ఓవర్లోనే బ్రూక్‌ను బుమ్రా ఔట్ చేశాడు. ఇక 17వ ఓవర్లో ప్రసిద్ధ్.. బట్లర్, కరన్‌ను ఔట్ చేసి కోలుకోలేని దెబ్బ తీశాడు.