టీమిండియా అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డెస్కాటే కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వ్యక్తిగత కారణాలతో ఆయన భారత జట్టు కోచింగ్ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు సమాచారం. ఈ మేరకు ఆయన ఇప్పటికే BCCIకి సమాచారం ఇచ్చినట్లు క్రికెట్ వర్గాలు పేర్కొన్నాయి. ఇంగ్లండ్‌తో జరుగుతున్న వన్డే సిరీసే ఆయనకు చివరిది కానుంది. దీనిపై త్వరలోనే బీసీసీఐ నుంచి ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
క్రీడలు
టీమిండియా కోచ్ రాజీనామా..?


