AP: అన్నమయ్య జిల్లా పీలేరు పాత బస్టాండ్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఎల్లంకివారిపల్లికి చెందిన వై. హసీన్ తాజ్ (18) ద్విచక్ర వాహనంపై వెళ్తోంది. పీలేరు–సదుం ఆర్టీసీ బస్సును ఓవర్ టెక్ చేసే క్రమంలో అదుపుతప్పి స్కూటీ నుంచి కింద పడింది. బస్సు డ్రైవర్ గమనించకుండా ఆమెను ఢీకొట్టాడు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన హసీన్ పీలేరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది.
క్రైమ్
VIDEO: ఊహించని ప్రమాదం.. పోయిన ప్రాణం


