GDWL: అయిజ మండలం మేడికొండ గ్రామ సమీపంలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. అతివేగంగా వెళ్తున్న ఓ స్విఫ్ట్ కారు అకస్మాత్తుగా అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లి ప్రమాదకరంగా బోల్తా పడింది. ఈ ప్రమాద తీవ్రతకు కారులో ప్రయాణిస్తున్న వారిలో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
క్రైమ్
అయిజ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం


