హైదరాబాద్: 28°C
క్రీడలు

ICC అవార్డు రేసులో తెలుగమ్మాయి

జూన్ నెలకు గాను ఐసీసీ 'ప్లేయర్ ఆఫ్ ది మంత్' నామినీల జాబితాను విడుదల చేసింది. పురుషుల విభాగంలో టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్, బంగ్లాదేశ్ ప్లేయర్ మొస్సాడెక్ హుస్సేన్, న్యూజిలాండ్ బౌలర్ నాథన్ స్మిత్ నామినేట్ అయ్యారు. మహిళల విభాగంలో శ్రీ చరణి(IND), కాథరిన్ బ్రైస్(స్కాట్లాండ్), డానీ వైట్-హాడ్జ్(ENG) ఈ అవార్డు రేసులో నిలిచారు.