ఎడ్జ్‌బాస్టన్ స్టేడియంలో భారత్‌తో జరుగుతున్న తొలి వన్డేలో ఇంగ్లండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. రోహిత్, కోహ్లీ, బుమ్రా రీఎంట్రీ ఇచ్చారు. వన్డేల్లో ఇరుజట్లు 110 మ్యాచ్‌ల్లో తలపడగా.. IND 61, ENG 44 మ్యాచ్‌ల్లో విజయం సాధించాయి. కాగా, 2015 నుంచి ఈ మైదానంలో ఇంగ్లండ్ ఓడిపోలేదు. అయితే, ఈ స్టేడియంలో గత 3 వన్డే ఇన్నింగ్స్‌ల్లో రోహిత్ 3 సెంచరీలు చేశాడు.
క్రీడలు
IND vs ENG: టాస్ ఓడిన భారత్


