హైదరాబాద్: 28°C
వ్యాపారం

అందుబాటులోకి ఎన్విడియా క్లౌడ్ గేమింగ్ సర్వీస్

ఎన్విడియా క్లౌడ్ గేమింగ్ సర్వీస్ 'GeForce NOW' భారతదేశంలో రేపటి నుంచి అందుబాటులోకి రానుంది. దీని సబ్‌స్క్రిప్షన్ ధర నెలకు రూ.999 నుంచి ప్రారంభమవుతాయి. వినియోగదారులు ఎంతమేర గేమింగ్ చేయాలనుకుంటున్నారనే దానిపైనే చెల్లింపు పద్ధతులు ఆధారపడి ఉంటాయని సంస్థ తెలిపింది. సొంత పీసీ లేకపోయినా శక్తిమంతమైన గేమ్‌లు ఆడుకునే అవకాశం కల్పించింది.