హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఇవాళ తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.110 తగ్గి రూ.1,42,800కి చేరింది. ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.100 పతనమై రూ.1,30,900గా పలుకుతోంది. అటు కిలో వెండి ధర రూ.5 వేలు తగ్గి రూ.2,35,000 వద్ద కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాల్లో దాదాపు ఇవే ధరలు ఉన్నాయి.
వ్యాపారం
తగ్గిన బంగారం, వెండి ధరలు


