AI అసిస్టెంట్ ఈమెయిల్స్, అటాచ్‌మెంట్స్ చెక్ చేయగలరని సైబర్ దోస్త్ వెల్లడించింది. జీమెయిల్ సేఫ్‌గా ఉండాలంటే 'ముందుగా Gmailలో సెట్టింగ్స్‌పై క్లిక్ చేయాలి. తర్వాత see all settingsకి వెళ్లి స్మార్ట్ ఫీచర్స్ ఆప్షన్‌ను అన్‌టిక్ చేయాలి. అదే పేజీలో Google Workspace smart featuresపై క్లిక్ చేసి స్మార్ట్ ఫీచర్స్ ఆప్షన్స్‌ను ఆఫ్ చేయాలి' అని సూచించింది.
వ్యాపారం
జీమెయిల్ యూజర్లకు అలర్ట్.. వెంటనే ఈ సెట్టింగ్స్ మార్చండి!


