హైదరాబాద్: 28°C
వ్యాపారం

స్వల్ప లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ స్వల్ప లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్‌ 47.01 పాయింట్ల స్వల్ప లాభంతో 77,616.40 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 4.10 పాయింట్ల లాభంతో 24,211.00 వద్ద స్థిరపడింది.  డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 96.62గా ఉంది.