హైబ్రిడ్ పెట్టుబడి వ్యూహాల అండతో SIF నిర్వహణలోని ఆస్తులు(AUM) జూన్ ఆఖరుకు 29% పెరిగి రూ.17,858 కోట్లకు చేరాయని AMFI తెలిపింది. మే నెలలో ఇవి రూ.13,814 కోట్లుగా ఉన్నాయి. మొత్తం SIF నిధుల్లో 72% వాటా(రూ.12,822 కోట్లు) హైబ్రిడ్ వ్యూహాలదే కావడం విశేషం. JUNEలో హైబ్రిడ్ లాంగ్-షార్ట్ ఫండ్స్‌లోకి రూ.2,043 కోట్లు, ఈక్విటీ ఆధారిత పథకాల్లోకి రూ.1,097 కోట్ల పెట్టుబడులు వచ్చాయి.
వ్యాపారం
రూ.17,858 కోట్లకు SIF ఏయూఎం


