పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వేళ మరోసారి చమురు ధరలు భారీగా పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ఒక బ్యారెల్ ధర 4 శాతం ఎకబాకింది. దీంతో బ్యారెల్ ధర 79.26 డాలర్లకు చేరింది. హర్మూజ్‌లో వాణిజ్య నౌకపై IRGC దాడి చేయడంతో ప్రతిగా ఇరాన్‌పై అమెరికా విరుచుకుపడింది. దీంతో బహ్రెయిన్, కువైట్‌లోని అగ్రరాజ్య బేస్‌లను టెహ్రాన్ మళ్లీ టార్గెట్ చేయడంతో చమురు ధరలు భగ్గుమంటున్నాయి.
వ్యాపారం
మరోసారి పెరిగిన చమురు ధర


