ఇన్‌స్టాగ్రామ్ ఫొటోలతో ఫేక్ ఇమేజెస్ సృష్టించే 'మ్యూజ్ ఇమేజ్' టూల్‌ను మెటా ఉపసంహరించుకుంది. పబ్లిక్ ఖాతాల నుంచి అనుమతి లేకుండానే ఫొటోలను తీసుకుని ఏఐ చిత్రాలను తయారు చేసే వీలుండటంతో డేటా గోప్యతపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమయ్యాయి. దీనిపై వినియోగదారుల నుంచి నిరసనలు రావడంతో, చివరకు దిగివచ్చిన మెటా.. వివాదాస్పదమైన ఈ ఏఐ టూల్‌ను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.
వ్యాపారం
మెటా మ్యూజ్ ఇమేజ్ ఉపసంహరణ


