GNTR: గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని ప్రత్యేక ఓటరు శిబిరాన్ని జిల్లా రెవెన్యూ అధికారి ఎన్.ఎస్.కె. ఖాజావలి పరిశీలించారు. 'SIR' కార్యక్రమంలో భాగంగా బీఎల్‌వోలు చేపడుతున్న నమోదు ప్రక్రియను తనిఖీ చేసి, ఓటర్లతో మాట్లాడి వారి సందేహాలను నివృత్తి చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరూ నిర్దేశిత గడువులోగా తమ వివరాలను సమర్పించాలన్నారు.
వ్యాపారం
'SIR' ప్రత్యేక శిబిరాన్ని పరిశీలన


