హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.490 తగ్గి రూ.1,44,330కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.450 పడిపోయి రూ.1,32,300 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ.2,44,900గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలు ఉన్నాయి.
వ్యాపారం
BREAKING: తగ్గిన బంగారం ధరలు


