MLG: ఏటూరునాగారానికి మండల కేంద్రానికి చెందిన చెందిన కే. వర్షిత (అండర్–8) రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికైంది. జిల్లా స్థాయి పోటీల్లో స్టాండింగ్ జంప్, 60 మీటర్ల పరుగుపందెం విభాగాల్లో ప్రతిభ కనబరిచి ఈ ఘనత సాధించింది. ఈ నెల 12న హైదరాబాద్‌లో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో వర్షిత పాల్గొననున్నట్లు కోచ్ పర్వతాల కుమారస్వామి శనివారం తెలిపారు.
వార్తలు
రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఏటూరునాగారం చిన్నారి ఎంపిక


