JGL: ఇబ్రహీంపట్నం మండలంలోని వేములకుర్తి శివారు గోదావరి నదిపై ఉన్న గంగనాల ప్రాజెక్టుకు సాగునీరు వచ్చే మార్గాన్ని అడ్డుకోవద్దని ఎమ్మెల్యే సంజయ్ అన్నారు. సదర్మాట్ బ్యారేజీ కింద పొర్రు మత్తడి వద్ద సైడ్ వాల్ నిర్మించేందుకు సన్నద్ధమవుతున్నారన్న విషయం తెలుసుకున్న ఆయన ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. రైతులకు నష్టం జరగకుండా పనులు చేపట్టాలని అధికారులను కోరారు.
వార్తలు
రైతులకు నష్టం జరగకుండా పనులు చేపట్టాలి :ఎమ్మెల్యే


